కోపం...
కోపం
రావడం
మానవ సహజం.
అయితే దాన్ని
ఎప్పుడు, ఎక్కడ, ఎవరి
మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే
విజ్ఞత...
నేను
మీ
దేవేందర్ బండారి😎
అధికారం...
అధికారం వుంటేనే గొప్పవారు కారు - దాన్ని వినియోగించే తీరును బట్టి గొప్పవారవుతారు
నేను☝️
మీ✍️
దేవేందర్ బండారి😜
అసూయ...
మీ
హృదయంలో
ఒక్కసారి అసూయకి తావిచ్చారంటే అది మీకు తెలియకుండానే పెరిగి మిమ్మల్ని
కృంగదీస్తుంది
...
కనుక
అసూయకు దూరంగా
ఉండండి...
నేను☝️
మీ✍️
దేవేందర్ బండారి
😉
మనలోని మంచి
అందరిలోనూ
మంచినే
చూడడం మనం నేర్చుకుంటే...
మనలోని మంచి
పెరుగుతుంది
...
నేను☝🏻
మి✍🏻
దేవేందర్ బండారి
😎💐
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)