తప్పు/నేరం

తెలియక చేస్తే పొరపాటు ...
 తెలిసి చేస్తే తప్పు ...
తప్పని తెలిసి కూడా దిద్దుకోకపోతే అది నేరం .!! 

గుర్తుంచుకోండి...

నేను☝🏻
మీ✍🏻
 దేవేందర్ బండారి😎

It's CaRONA Time

It's CaRONA Time 

కోడలా కోడలా నీ భోగం ఎన్నాళ్లే అంటే...

క్వారంటైన్ కు వెళ్లిన అత్త తిరిగొచ్చే వరకూ అందట...
😌😁😊😅

నేను
మీ
దేవేందర్ బండారి😆😆

Fact about Society

మంచి ఎవరు వెళ్లరు చెడు వెనకాలే అందరూ పరిగెడతారు...
ఉదాహరణకు
మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్లడు...
కానీ పాలు అమ్ముకునేవాడు కొనేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికే వెళ్తాడు...

సమాజం అలా ఉంది మరీ...
చూసి చూడనట్టు వదిలేయాలి...
మార్చడం కష్టం...


నేను☝🏻
మీ✍🏻
 దేవేందర్ బండారి😉

About Day!

Each new day is another chance to change your life...


Am☝🏻
Yours✍🏻
 Devender Bandari❤️

అహంకారం

అహంకారాన్ని జయించడం అంటే ఓ బలమైన శత్రువును ఓడించినట్టే...
 మితిమీరిన అహం నాశనానికి దారితీస్తుంది...
మనలో ఉన్న అహాన్ని విడిచిపెట్టి అందరిని సమాన భావంతో చూసిన రోజున నీకు జీవితం రంగుల హరివిల్లు అవుతుంది..!


నేను
మీ
 దేవేందర్ బండారి 🙂

LIFE Fact..!

LIFE is a Collection of MISTAKES,
 you will NEVER LEARN if you don’t make them...


Am☝🏻
Your✍🏻
 Devender Bandari🤪

Don't loss your HOPE!

ఆశని ఎప్పుడూ కోల్పోవొద్దు.
 మన ఈ రోజటి ఆశయాలే, మనం ఊహించే రేపటి వాస్తవాలు...

Am☝🏻
Yours✍🏻
Dëvēñdêr Bandari😎

About Life!

జీవితం నీకు ఏమి ఇచ్చిందో సరిగ్గా గమనించగలిగితే జీవితం నీకు చాలా ఇస్తుంది...

నేను☝🏻
మీ✍🏻
 దేవేందర్ బండారి😊

No one is perfect!

No one is perfect - that's why pencils have erasers...
ఎవరూ పరిపూర్ణంగా లేరు - అందుకే పెన్సిల్స్‌కు కూడా ఎరేజర్‌లు ఉన్నాయి...

నేను☝🏻
మీ✍🏻
దేవేందర్ బండారి🙂

జీవిత సత్యం

జీవితం కంటే గొప్ప విద్యాలయం లేదు...
 అందులో ప్రతీవారూ తాము కోరినంత నేర్చుకోవచ్చు .


నేను☝🏻
మీ✍🏻
 Dëvēñdêr Bandari🙂