వాహనం చలానాల చట్టం...కట్టేముందు ఒక్కసారి ఆలోచించండి...

శుభవార్త...
 ట్రాఫిక్ చాలాన్లు మరియు వాటి చార్జీల గురించి ప్రజా అవగాహన🧐🤑🤥

భారత మోటార్ వాహన (Amendment ) చట్టం 2019 ప్రకారం 

🚫  కేవలం ₹100 మాత్రమే  చెల్లించాలి🚫

అవును 😊😊

     మీరు ఏదైనా ట్రాఫిక్ రుల్ ని అతిక్రమిస్తే, పోలీస్ గాని, RTO సిబ్బంది అడ్డుకుని మీకు చాలన్ రాసి రసీదు ఇస్తే  మీరు వెంటనే ఆ డబ్బును చెల్లించనవసరం లేదు.  మీకు ఆ డబ్బు చెల్లించడానికి 15 రోజుల సమయం వుంటుంది, ఈ 15 రోజుల సమయం లో మీరు ఏ రుల్ ని అతిక్రమిస్తే మీకు చాలాన్ విధించారో  (ఊదా : మీకు లైసెన్స్ లేదని ₹10000 చలాన్ రాసి రసీదు ఇస్తే ) మీరు ఆ రసీదు తో పాటు మీరు ఆ సమయంలో చూపించ లేని లైసెన్స్ మరే ఇతరత్రా పత్రాలను తీసుకెళ్ళి సంబధిత అధికారికి, లేదా పోలీస్ స్టేషన్లో చూపించిన యెడల మీకు ఆ చాలాన్ యొక్క ₹ 10000 మాఫీ చేసి కేవలం ₹100 (అవును వందే) మాత్రమే చెల్లించుకుంటారు. అది 4 రూల్స్ అతిక్రమిస్తే 4 పెనాల్తీలు వేసినా అంతా మాఫీ చేసి కేవలం ₹100 చెల్లించుకుంటారు. ఏ అధికారికి వాహనాన్ని on the spot సీజ్ చేసే అధికారం లేదు, వాహనం స్టేషన్  కు తీసుకెళ్లే అధికారం కూడా లేదు. అసలు చట్టం ఇదే.

15 రోజుల తరువాత మీరు సంబంధిత పత్రాలు చూపించని యెడల చాలాన యొక్క మొత్తం డబ్బు కట్టవలసి వుంటుంది.

పోలీస్ లు RTO అధికారులు, ప్రజలు కూడా  అవగాహన లేక వేలకు వెలు పెనాల్టీ లతో వాహనాలు వదిలేసి, అక్కడే తగలబెట్టి, ధ్వంసం చేసి వెళ్ళడం చూసాం,

అందరికీ తెలిసేలా ఒక సునామీ లా ఈ మెసేజ్ ని share చేయండి.
🚫🎴🔺🔻➡⬅↘↗🚸🚻🚯🚷🚳📵❌📳⚠

జై భారత్ 🇮🇳 జై సోషల్  మీడియా...

నేను ☝🏻
మీ ✍️
దేవెందర్ బండారి

ఉప్పుకి ఐశ్వర్యానికి సంబంధం

ఉప్పు కి.... ఐశ్వర్యానికి... సంబంధం

మహాలక్ష్మి దేవి క్షీర సాగరం నుండి అవతరించింది. సముద్రంలో ఉప్పు ఉంటుంది కనుక లక్ష్మీదేవికి ఉప్పు చాలా ఇష్టం.

చాలామంది బాధపడేది ఏమనగా ఎంత డబ్బు సంపాదించినా చేతిలో ధనం నిలబడడం లేదు అని,
ధనంనిలబడాలంటే ముందుగా ఒక కుండ తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేసి మొదటి తారీకు జీతమును అందులో ఒక రాత్రి ఉంచిన తరువాత దానిని ఖర్చు పెట్టుకోవడం గాని దాచుకోవడం కానీ చేయాలి. ఇలా చేయడం వలన డబ్బులు ఉన్న నెగటివ్ ఎనర్జీని ఉప్పు లాగేస్తుంది. ఈర్ష, అసూయ శక్తిని లాగేసే శక్తి ఉప్పుకుంటుంది.

మంగళవారం రాత్రి పూట ఉప్పు తీసుకుని ఎరుపు రంగు వస్త్రం లో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదలులో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది.

శుక్రవారం రోజున ఒక గాజు గ్లాసు తీసుకుని అందులో సముద్రపు ఉప్పును వేసి రెండు లవంగాలను కూడా వేసి ఇంటిలో ఒక మూలన పెట్టడం వలన ఇంటిలోని ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.

లక్ష్మీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటి వెనుక గది తలుపులను తెరిచిన తరువాత మాత్రమే సింహద్వారం తెరవాలి. శుక్రవారం, మంగళ వారాలలో ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పసుపు, కుంకుమ తాగేందుకు నీరు ఇవ్వాలి. పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం వలన జన్మలో చేసిన పాపాలు పోయి కుటుంబములో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.

నేను ☝🏻
మీ ✍️

దేవెందర్ బండారి