అహంకారం

అహంకారాన్ని జయించడం అంటే ఓ బలమైన శత్రువును ఓడించినట్టే...
 మితిమీరిన అహం నాశనానికి దారితీస్తుంది...
మనలో ఉన్న అహాన్ని విడిచిపెట్టి అందరిని సమాన భావంతో చూసిన రోజున నీకు జీవితం రంగుల హరివిల్లు అవుతుంది..!

నేను
మీ
 దేవేందర్ బండారి 🙂

LIFE Fact..!

LIFE is a Collection of MISTAKES,
 you will NEVER LEARN if you don’t make them...

Am☝🏻
Your✍🏻
 Devender Bandari🤪

Don't loss your HOPE!

ఆశని ఎప్పుడూ కోల్పోవొద్దు.
 మన ఈ రోజటి ఆశయాలే, మనం ఊహించే రేపటి వాస్తవాలు...

Am☝🏻
Yours✍🏻
Dëvēñdêr Bandari😎

About Life!

జీవితం నీకు ఏమి ఇచ్చిందో సరిగ్గా గమనించగలిగితే జీవితం నీకు చాలా ఇస్తుంది...

నేను☝🏻
మీ✍🏻
 దేవేందర్ బండారి😊

No one is perfect!

No one is perfect - that's why pencils have erasers...
ఎవరూ పరిపూర్ణంగా లేరు - అందుకే పెన్సిల్స్‌కు కూడా ఎరేజర్‌లు ఉన్నాయి...

నేను☝🏻
మీ✍🏻
దేవేందర్ బండారి🙂

జీవిత సత్యం

జీవితం కంటే గొప్ప విద్యాలయం లేదు...
 అందులో ప్రతీవారూ తాము కోరినంత నేర్చుకోవచ్చు .

నేను☝🏻
మీ✍🏻
 Dëvēñdêr Bandari🙂

వాహనం చలానాల చట్టం...కట్టేముందు ఒక్కసారి ఆలోచించండి...

శుభవార్త...
 ట్రాఫిక్ చాలాన్లు మరియు వాటి చార్జీల గురించి ప్రజా అవగాహన🧐🤑🤥

భారత మోటార్ వాహన (Amendment ) చట్టం 2019 ప్రకారం 

🚫  కేవలం ₹100 మాత్రమే  చెల్లించాలి🚫

అవును 😊😊

     మీరు ఏదైనా ట్రాఫిక్ రుల్ ని అతిక్రమిస్తే, పోలీస్ గాని, RTO సిబ్బంది అడ్డుకుని మీకు చాలన్ రాసి రసీదు ఇస్తే  మీరు వెంటనే ఆ డబ్బును చెల్లించనవసరం లేదు.  మీకు ఆ డబ్బు చెల్లించడానికి 15 రోజుల సమయం వుంటుంది, ఈ 15 రోజుల సమయం లో మీరు ఏ రుల్ ని అతిక్రమిస్తే మీకు చాలాన్ విధించారో  (ఊదా : మీకు లైసెన్స్ లేదని ₹10000 చలాన్ రాసి రసీదు ఇస్తే ) మీరు ఆ రసీదు తో పాటు మీరు ఆ సమయంలో చూపించ లేని లైసెన్స్ మరే ఇతరత్రా పత్రాలను తీసుకెళ్ళి సంబధిత అధికారికి, లేదా పోలీస్ స్టేషన్లో చూపించిన యెడల మీకు ఆ చాలాన్ యొక్క ₹ 10000 మాఫీ చేసి కేవలం ₹100 (అవును వందే) మాత్రమే చెల్లించుకుంటారు. అది 4 రూల్స్ అతిక్రమిస్తే 4 పెనాల్తీలు వేసినా అంతా మాఫీ చేసి కేవలం ₹100 చెల్లించుకుంటారు. ఏ అధికారికి వాహనాన్ని on the spot సీజ్ చేసే అధికారం లేదు, వాహనం స్టేషన్  కు తీసుకెళ్లే అధికారం కూడా లేదు. అసలు చట్టం ఇదే.

15 రోజుల తరువాత మీరు సంబంధిత పత్రాలు చూపించని యెడల చాలాన యొక్క మొత్తం డబ్బు కట్టవలసి వుంటుంది.

పోలీస్ లు RTO అధికారులు, ప్రజలు కూడా  అవగాహన లేక వేలకు వెలు పెనాల్టీ లతో వాహనాలు వదిలేసి, అక్కడే తగలబెట్టి, ధ్వంసం చేసి వెళ్ళడం చూసాం,

అందరికీ తెలిసేలా ఒక సునామీ లా ఈ మెసేజ్ ని share చేయండి.
🚫🎴🔺🔻➡⬅↘↗🚸🚻🚯🚷🚳📵❌📳⚠

జై భారత్ 🇮🇳 జై సోషల్  మీడియా...

నేను ☝🏻
మీ ✍️
దేవెందర్ బండారి

ఉప్పుకి ఐశ్వర్యానికి సంబంధం

ఉప్పు కి.... ఐశ్వర్యానికి... సంబంధం

మహాలక్ష్మి దేవి క్షీర సాగరం నుండి అవతరించింది. సముద్రంలో ఉప్పు ఉంటుంది కనుక లక్ష్మీదేవికి ఉప్పు చాలా ఇష్టం.

చాలామంది బాధపడేది ఏమనగా ఎంత డబ్బు సంపాదించినా చేతిలో ధనం నిలబడడం లేదు అని,
ధనంనిలబడాలంటే ముందుగా ఒక కుండ తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేసి మొదటి తారీకు జీతమును అందులో ఒక రాత్రి ఉంచిన తరువాత దానిని ఖర్చు పెట్టుకోవడం గాని దాచుకోవడం కానీ చేయాలి. ఇలా చేయడం వలన డబ్బులు ఉన్న నెగటివ్ ఎనర్జీని ఉప్పు లాగేస్తుంది. ఈర్ష, అసూయ శక్తిని లాగేసే శక్తి ఉప్పుకుంటుంది.

మంగళవారం రాత్రి పూట ఉప్పు తీసుకుని ఎరుపు రంగు వస్త్రం లో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదలులో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది.

శుక్రవారం రోజున ఒక గాజు గ్లాసు తీసుకుని అందులో సముద్రపు ఉప్పును వేసి రెండు లవంగాలను కూడా వేసి ఇంటిలో ఒక మూలన పెట్టడం వలన ఇంటిలోని ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.

లక్ష్మీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటి వెనుక గది తలుపులను తెరిచిన తరువాత మాత్రమే సింహద్వారం తెరవాలి. శుక్రవారం, మంగళ వారాలలో ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పసుపు, కుంకుమ తాగేందుకు నీరు ఇవ్వాలి. పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం వలన జన్మలో చేసిన పాపాలు పోయి కుటుంబములో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.

నేను ☝🏻
మీ ✍️

దేవెందర్ బండారి

మినరల్ వాటర్ మంచిదా? కాదా?

మినరల్ వాటర్ మంచిదా?
జనరల్ వాటర్ మంచిదా?

మనం నీరు త్రాగేముందు
ఈ మధ్య కాలంలో ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన...
మినరల్ వాటర్ ని కొని అవే మంచివి.
అని లీటర్ 4 రూపాయల నుండి 5 రూపాయలు పెట్టి కొంటున్నాం.

కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- అమ్ము తున్నారు.

కాని వాటిలో స్వచ్చత ఉందా...
అనే సందేహం... చాలా మందిలో ఉంది.

కాని ఈ మధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం...

ఏమంటే...

నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ము తున్నారు.

దీని వలన ప్రమాదమే...
కాని ఉపయోగం లేదు.

రోగాలని కొనుక్కొని తెచ్చు కుంటున్నారు.

ఇదంతా ఎందుకు చేస్తున్నారు.

అంటే ఆరోగ్యం కోసం అంటారు.
అందరూ...

రోగాల బారిన పడ కూడదు.

అను కుంటూనే రోగాలని కొను.. క్కుంటున్నారు.

ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ... ఉండే కాల్షియం కరిగి పోయి ఎముకలు డొల్ల అవు తున్నాయి.

దీని వలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగి పోతున్నాయి.

ఇంత కీ విషయం ఏంటంటే!

భారత దేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే...
మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు.

అందులో ఇది ఒకటి.

నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు.

వీటిని వాడటం వలన నీటి లో ఉండే సూక్ష్మ క్రిములు చని పోతాయి.

ఈ మధ్య జరిగిన ఒక ప్రయోగంలో
''రోబ్ రీడ్''
అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు,
మట్టి పాత్రలు,
ఇత్తడి,
రాగి పాత్రలలో విరోచన కారి అయిన ఒక సూక్ష్మ క్రిమిని వేశారు.

దీనిని 24 గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది...

మరల 48 గంటల తరువాత పరిశీలించగా..
రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99శతం నశించి పోయాయి.

కాని ప్లాస్టిక్,
పాత్రలలో వేసిన క్రిమి 24 గంటలకి రెట్టింపు అయింది.

48 గంటలకి దానికి రెట్టింపు అయింది.
అని కను గొన్నారు.

ఈ మధ్య కాలం లో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలని వాడటం గమనార్హం.

ఎందు కంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా.

కాబట్టి
వాన కాలం 4 నెలలు - రాగి పాత్రలో నీలూ
చలి కాలం 4 నెలలు - ఇతడి పాత్రలో నీలూ
ఎండ కాలం 4 నెలలు - మట్టి పాత్రలో (కుండ) నీలూ త్రాగడం శ్రేయస్కరం.

కనుక రాగి,
ఇత్తడి మట్టి పాత్రలను వాడండి.

అల్యూమినియం, ప్లాస్టిక్ వదలండి.

ఆరోగ్యాన్ని కాపాడు కోండి.

యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి...

దీనిని మిగతా వారికీ తెలియ
చేయండి...

* ఆల్మాండ్స్/ బాదం * రూ 900 /- కేజీ * * గుట్కా * రూ .4300/-

* జీడిపప్పు * రూపాయలు 800 /- కిలో * * సిగరెట్లు * రూ .5000/-

* ప్యూర్ నెయ్యి* 600 / kg పొగాకు * Rs 1700/-

* ఆపిల్ * 100 కిగ్రా / - సుపారి * 600 Rs.

* పాలు * 50 లీటర్ /- * ఆల్కహాల్ * 560/-

ఇంకా మనం అంటాం మంచి వాటికి రేట్లు ఎక్కువ అయ్యాయి ఎలా తినాలి అని...

నిజానికి దేశం యొక్క పరిస్థితి చెడుగా లేదు మన అలవాట్లు చెడు గా ఉన్నాయి.

🍀🍀🍀

*సర్వే జనాస్సుఖి నోభవంతు*

🙏💦💧💦💧💦💧🙏మీకు టైం దొరకక చదవకపోతే మిరు షేర్ చెసి పదిమందికి తెలపండి !!!

నేను ☝🏻
మీ ✍️
దేవెందర్ బండారి 😎

మినరల్ వాటర్ మంచిదా? కాదా?

మినరల్ వాటర్ మంచిదా?*
*జనరల్ వాటర్ మంచిదా?*