Petrol

ఆకాశానికి ‘పెట్రో’ మంట


సాక్షి, సిటీబ్యూరో / న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ(ఓఎంసీ)లు వినియోగదారులకు మరోసారి షాకిచ్చాయి. ఆదివారం లీటర్‌ పెట్రోల్‌పై 33 పైసలు, డీజిల్‌పై 26 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా నిర్ణయంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.76.24, డీజిల్‌ రూ.67.57కు చేరుకుంది. దీంతో పెట్రోల్, డీజిల్‌లు ఆల్‌టైం గరిష్టానికి చేరుకున్నట్లయింది. కర్ణాటక ఎన్నికల అనంతరం మే 14 నుంచి వరుసగా ఏడు రోజులపాటు చమురు ధరల్ని ఓఎంసీలు పెంచాయి. దీంతో వారంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.1.61, డీజిల్‌పై రూ.1.64 మేర ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం గతేడాది జూన్‌లో రోజువారీ చమురు ధరల సవరణ విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.84.07తో ముంబై తొలిస్థానంలో నిలవగా.. అమరావతి(రూ.82.35), భోపాల్‌(రూ.81.83), పట్నా(రూ.81.73), హైదరాబాద్‌(రూ.80.76)లు తర్వాతిస్థానాల్లో నిలిచినట్లు ఓఎంసీలు ధరల నోటిఫికేషన్‌లో పేర్కొన్నాయి. లీటర్‌ డీజిల్‌ ధర రూ.74.75తో అమరావతి దేశంలోనే తొలిస్థానంలో నిలవగా.. హైదరాబాద్‌(రూ.73.45), తిరువనంతపురం(రూ.73.34), రాయ్‌పూర్‌(రూ.72.96), గాంధీనగర్‌(రూ.72.63) తర్వాతిస్థానాల్లో నిలిచాయి. 
            హైదరాబాద్‌      అమరావతి 
పెట్రోల్‌    రూ.80.76       రూ.82.35 
డీజిల్‌     రూ.73.45       రూ.74.75 

పన్నుల మోత.. 
దేశంలో పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాలను, రాష్ట్ర ప్రభుత్వం అమ్మకపు పన్నుతో పాటు వ్యాట్‌ను విధిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ కింద పెట్రోల్‌పై రూ.21.48, డీజిల్‌పై రూ.17.33 వసూలు చేస్తోంది. మరోవైపు ఒక్కో రాష్ట్రం ఒక్కో రేటుతో వ్యాట్, అమ్మకపు పన్నును వసూలు చేస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌ 27 శాతం వ్యాట్‌ను విధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌ విధిస్తున్నప్పటికీ ప్రతి లీటర్‌పై రూ.4 లు అదనపు వ్యాట్‌ వసూలు చేస్తుండటంతో మొత్తం పన్ను 38.82 శాతానికి చేరుకుంది. అలాగే డీజిల్‌పై 22.25 శాతం పన్నుతో పాటు అదనంగా లీటర్‌పై రూ.4 వ్యాట్‌ను విధిస్తున్నారు. దీంతో స్థూలంగా డీజిల్‌పై వ్యాట్‌ 30.71 శాతానికి చేరుకుంది. మొత్తంమీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పెట్రోల్‌పై 57 శాతం, డీజిల్‌పై 44 శాతం పన్నులతో వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి.

మీ


దేవెందర్ బండారి

National Anthem

Happy news, Our national anthem "Jana Gana Mana... "is declared as the "BEST ANTHEM OF THE WORLD"by UNESCO.

Kindly share this. 
Very proud to be an INDIAN.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏👏👏👏👏👏👏😊😊😊😊😊😊😊🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🌹🌹🌹
✨✨ Meaning of our National Anthem ✨✨
💎💎💎💎💎💎💎💎
🇮🇳 Please try to understand the meaning and pronounce it clearly.

Word by word meaning..

🎵Jana            = People
🎵Gana            = Group
🎵Mana           = Mind
🎵Adhinayaka= Leader
🎵Jaya He      = Victory 
🎵Bharata       = India
🎵Bhagya       = Destiny
🎵Vidhata      = Disposer
🎵Punjaba     = Punjab
🎵Sindhu       = Indus
🎵Gujarata    = Gujarat
🎵Maratha    = Marathi Maharashtra
🎵Dravida      = South
🎵Utkala        = Orissa
🎵Banga        = Bengal
🎵Vindhya     =Vindhyas
🎵Himachal   =Himalay
🎵Yamuna     = Yamuna
🎵Ganga        = Ganges
🎵Uchchhala = Moving
🎵Jaladhi      = Ocean
🎵Taranga    = Waves
🎵Tava          = Your
🎵Shubh    =Auspicious
🎵Naame = name
🎵Jage     = Awaken
🎵Tava     = Your
🎵Shubha      = Auspicious
🎵Aashisha = Blessings
🎵Maage     = Ask
🎵Gaahe      = Sing
🎵Tava        = Your
🎵Jaya        = Victory
🎵Gatha      = Song
🎵Jana       = People
🎵Gana      = Group
🎵Mangala = Fortune
🎵Dayaka   = Giver
🎵Jay He    = Victory Be
🎵Bharata  = India
🎵Bhagya  = Destiny
🎵Vidhata = Dispenser
🌸Jay He, Jay He, Jay He, Jay Jay Jay Jay He = Victory, Victory, Victory, Victory Forever...j

PLEASE SHARE IT AND LET ALL PEOPLE KNOW THE MEANING OF OUR NATIONAL ANTHEM...

మీ...

➡️దేవెందర్ బండారి 🎶
🚲🚲🚲🚲🚲🚲🚲🚲
భారత దేశం లో ఎక్కడ ఉన్నామో గుర్తించడం ఎలా..?
----------------------------------------

సీన్ 1 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు వచ్చి చూసి వెళ్ళిపోతే 🏃🏻 అది "ముంబై"
----------------------------------------
సీన్ 2 :-  ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు వచ్చి గొడవ ఆపుదాం అనుకుని మిగిలిన ఇద్దరి చేత తన్నించుకుంటే 😫 అది "చెన్నై"
----------------------------------------
సీన్ 3 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు ఒక కేస్ బీర్లు 🍺🍻తెచ్చి అందరూ కలిపి తాగి చివరికి ఫ్రెండ్స్ ఐపోయి ఇంటికి వెళ్లిపోతే అది "గోవా"
----------------------------------------
సీన్ 4 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు ఒకడు వచ్చి మా ఇంటి ముందు కొట్టుకోకండీ దూరం గా వెళ్ళండి 🏡అంటే అది "బెంగళూరు"
----------------------------------------
సీన్ 5 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇద్దరు చేతిలో ఉన్న ఫోన్ 📲తీసి కాల్ చేస్తారు అప్పుడు ఇద్దరి తో  ఇంకొక 50 మంది కొట్టుకుంటే అది "పంజాబ్"
----------------------------------------
సీన్ 6 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు మూడో వాడు వచ్చి ఇద్దరిని తుపాకీ తో కాల్చేస్తే 🔫అది "బీహార్"
---------------------------------------
సీన్ 7:- *ఇద్దరు కొట్టుకుంటున్నారు..
మూడోవాడు వచ్చి వీడియో తీస్తే ..
అది....ఆంధ్రప్రదేశ్.😂😂*
----------------------------------------
సీన్ 8 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు.....జనాలు అందరూ గుమిగూడారు.... ఒకడు సైలెంట్ గా టీ స్టాల్ ఓపెన్ చేస్తే ☕...అది "కేరళ"
----------------------------------------
ఇది అల్టిమేట్:
😂😂😂😂
సీన్ 9 :- ఇద్దరు కొట్టుకుంటున్నారు.. మూడోవాడు వచ్చి సర్దిచెప్పి,సాయంత్రానికి దావత్ అడిగితే..
అది.....తెలంగాణా....!!

🤩🤩🤩🤩🤩🤩🤩🤩


మీ...

🗃️

దేవెందర్ బండారి
భలే తమాషా ఫొటో ఇది...

ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ ఫొటో ఉన్నది తెలుపు రంగు..,
కానీ ఈ ఫొటోని టచ్ చేస్తే ఆకాశంలో నల్లని చీకట్లో పడుకున్న అబ్బాయి కనిపిస్తాడు..,
ఐతే ఈ ఫొటో ఎవరికైనా ఫార్వర్డ్ చేస్తే ఆకుపచ్చ రంగులోకి మారడం మనం గమనించగలం...🤔🤔🤔


మీ...

దేవెందర్ బండారి ™
కంట నీరు పెట్టించింది. ఇది ప్రస్తుత చదువులకు అద్దం పడుతోంది.                                                     This message is not mine. Forwarding the one received on WhatsApp). 

కార్పోరేట్ విధ్యార్ధి మనోవేదన
------------::::::::::::::::::---------------

ఏ  నేరం చేసానని నాన్నా .....
నన్నీ చెరశాలలో పెట్టావు ? 
బ్రహ్మ గీసిన రేఖల్ని చెరిపేసి .....
నా నుదుట నువ్వే గీతలు గీసీ.....
తోకకు తాటికమ్మ కట్టి   నిప్పంటించి 
దూడని పరిగెత్తించినట్టు
నన్నీ చదువులదారుల్లో పరిగెత్తిస్తున్నావు ?
పూలతోటలు పెంచాల్సిన ప్రభుత్వాలు ,
గంజాయివనాలు పెంచుతున్న చోట - 
పశువులమందలు రంకెలేస్తూ ,
పూలతోటల్ని ధ్వంసంచేస్తున్న చోట -
చదువులతల్లిని చెరపట్టి , 
కార్పోరేట్ కారాగారాల్లో బంధించిన చోట -
ఏ పాపం చేసానని నాన్నా....
నన్నీ  నరకకూపంలోకి నెట్టేసావు ?
యిక్కడ పిట్టగూళ్లులాంటి గదుల్లో
బ్రాయిలర్ కోళ్లలా బతుకుతుంటాం ! 
యిక్కడ ట్యూబ్లైట్ల వెలుగులో 
మాకు తెలీవు ఉదయాస్తమయాలు  !
పీరియడ్లలో కొలుస్తారు కాలాన్ని !
గ్రేడులతో లెక్కిస్తారు జ్ఞానాన్ని !   మా ఎడారికళ్ల మీద  కునుకుచినుకు కోసం
ఎన్నేళ్లుగా ఎదురుచూస్తామో.....!
అన్నంపెట్టేటపుడు గుర్తుకు రావాల్సిన అమ్మ
చివికిన పుస్తకంలాంటీశిథిలదేహాన్ని 
చింతబరికెలు చీలుస్తున్నపుడు గుర్తొస్తుంది !
అయినా ,బాధని పంటిబిగువున భరిస్తాన్లే నాన్నా....
మీ పరదేశీ ఆశలపల్లకీ మోయాలి కదా !
ఎక్కడ చిక్కిపోతామో అనీ....
పాలకోసం ఆలపశువులకు 
దాణాలో మందులు కలిపినట్టు
మా కంచాన విసిరేసిన పిండాల్లో 
కొలెస్ట్రాల్ పౌడరు కలుపుతారు ! 
పైకి దానిమ్మపళ్ళలా నిగనిగలాడతామేగానీలోన కుశులు జారిన కుక్కిమంచాలమైపోతాం ! 
అయినా , బతికేస్తాన్లే నాన్నా....
మనిషిలా కాకపోయినా మరబొమ్మలానైనా !
యిక్కడ బోధన 
వాగు ఉరవడిలా సాగిపోతుంది ! 
గుక్కెడు నీళ్లు దోసిళ్లతో అందుకొని 
గొంతు తడుపుకోలేను ! 
మొలకెత్తని విత్తనాలై సందేహాలు 
మనసు మట్టిపొరల్లోనే మగ్గిపోతాయి ! 
గంటలలెక్కన కాలాన్ని 
అమ్ముకుంటున్న అద్దెగురువులు 
మా గుండెగడప వాకిటే ఆగిపోతారు !
పాఠాలవెంట పరుగెత్తలేక   బట్టీ పెట్టలేక
తలమీద తట్టెడు ఒత్తిడి తట్టుకోలేక చచ్చిపోవాలనుంటుంది ! 
అయినా , బతికే ఉంటాన్లే నాన్నా....
మీ రంగులకలలకు రెక్కలు తొడగాలి కదా !
అనివార్యమైన పరుగుపందెంలో .....
గెలిచిన వాళ్లు కొద్దిమందే  ! 
కానీ.....కిందపడీ ఓడీ ఒళ్లంతా నెత్తురోడే
వేనవేల కన్నీటిగాయాల చరితల్ని
యే పత్రికలూ టీవీలు ప్రకటించవు !
అయినా.....జ్ఞానంకోసం కాక  
కేవలం పరీక్షల కోసమే చదువులైతే.....
పరీక్షల్లో పాసైనా.....
బతుకులో ఫెయిలైపోతానేమో నాన్నా !
కార్పోరేట్ కంపెనీలకు కట్టుబానిసను చేసేందుకు
నా బతుకును మరీ యుద్ధరంగం చేయాలా ?
ఖైదీని చూసేందుకు వచ్చినట్టు 
ఆమాసకో పున్నానికో వచ్చీ
' సర్దుకు పో.....' అంటూ 
నీవు వెనుదిరిగిపోతున్నపుడల్లా.....
కళ్లచెలమల్లోంచి ఊరిన కన్నీటిఊట 
ఎన్ని వేసవులొచ్చినా ఆరడం లేదు !
చదివించాల్సింది , కానీ.....
యింత శిక్షెందుకు !! 
-_______________

మీ...

దేవెందర్ బండారి

Take care of you

*ఉష కార్డియాక్ సెంటర్ విజయవాడ*
*హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ వై.వి.రావు గారు*

*గుండె ఆరోగ్యానికి ప్రశ్నలకి ఇచ్చిన*
*డాక్టర్ వై.వి.రావు గారుసలహాలు*

1) *ప్రశ్న . గుండె ఆరోగ్యానికి చెయ్యవలసిన పనులు ఏమిటి ?*

జవాబు :
1)తక్కువ కార్బోహైడ్రేట్లు , ఎక్కువ ప్రోటీన్స్ , తక్కువ నూనెలు
2) వారానికి కనీసం 5 రోజులు రోజుకు ఒక అరగంట చొప్పున నడక , లిఫ్ట్ ఎక్కడం మానడం , ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండడం
3) ధూమ పానం మానడం
4) బరువు కంట్రోల్ లో ఉంచుకోవడం
5) బి పి. షుగరు కంట్రోల్ లో ఉంచుకోవడం
.
2) *ప్రశ్న . కొవ్వును కండగా మార్చుకొగలమా ?*

జవాబు : ఇది ఒక ప్రమాదకరమైన అపోహ ! కొవ్వు – కండ ఈ రెండూ వేరు వేరు కణజాలాలు . కొవ్వు అసహ్యకరం ప్రమాదకరం . కొవ్వు కండగా మారదు

3) *ప్రశ్న : ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి కూడా ఒక్కోసారి హార్ట్ ఎటాక్ కి గురి అవుతున్నాడు . ఇది ఆశ్చర్యం కదా ! దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ?*

జవాబు : దీనినే సైలెంట్ ఎటాక్ అంటారు . అందుకే 30 సంవత్సరాలు దాటినా ప్రతీ వ్యక్తీ హెల్త్ చెక్ అప్ చేయించుకోవాలి .

4) *ప్రశ్న : గుండె పోటు వంశ పారం పర్యమా ?*

జవాబు : అవును

5) *ప్రశ్న : గుండె పై ఒత్తిడి ఎలా వస్తుంది ఒత్తిడి తగ్గించుకోవడం ఎలా ? ( స్ట్రెస్ )*

జవాబు : జీవితం పట్ల మీ వైఖరి మారాలి . ఏదీ పూర్తి పర్ఫెక్ట్ గా ఉండక పోవచ్చు అనేది గుర్తుంచుకోవాలి .

6) *ప్రశ్న: ఆరోగ్య వంత మైన గుండె కోసం జాగ్గింగ్ , నడక రెండింటిలో ఏది ఉత్తమం ?*

జవాబు : నడక మంచిది . జాగ్గింగ్ లో జాయింట్స్ మీద ఒత్తిడి పెరిగి ప్రమాదం జరగవచ్చు

7) *ప్రశ్న : మీరు పేదలకు , అవుసరమైన వారికీ సేవ చేస్తున్నారు. మీకు స్ఫూర్తి ఎవరు ?*

జవాబు : మదర్ తెరెసా !
పేద ప్రజలు వారికీ సేవ చేయటం
మా హాస్పటల్ ముక్య ఉద్దేశం

8) *ప్రశ్న : లో బ్లడ్ ప్రెషర్ వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఉందా ?*

జవాబు : చాలా తక్కువ

9) *ప్రశ్న : కొలెస్టరాల్ బాల్యం నుండే పోగుపడుతూ వస్తుందా ?*
నా వయసు 22 to 30 సంవత్సరాల తర్వాత మాత్రమె దాని గురించి వర్రీ అవ్వాలా ?

జవాబు : చిన్నతనం నుండే పేరుకుంటూ వస్తుంది

10) *ప్రశ్న : అకాల భోజనాలు గుండె మీద ప్రభావం చూపిస్తాయా ?*

జవాబు : మీరు అకాల భోజనాలు చెయ్యడం వలన జంక్ ఫుడ్ తింటారు . ఆఅహారమ్ జీర్ణం కావడానికి ఊరవలసిన ఎంజైములు కన్ఫ్యూజ్ అవుతాయి .

11) *ప్రశ్న : మందులు వాడకుండా కొలెస్టరాల్ కంట్రోల్ చెయ్యడం ఎలా ?*

జవాబు : ఆహార నియంత్రణ , నడక , వాల్ నట్స్ తినడం ద్వారా

12) *ప్రశ్న : గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం ఏది ? చెడ్డ ఆహారం ఏది ?*

జవాబు : పళ్ళు , కాయగూరలూ మంచివి . నూనెలు చెడ్డవి

13) *ప్రశ్న : ఏ నూనె మంచిది ? సన్ ఫ్లవర్, వేరుశనగ నూనె , ఆలివ్ ఆయిల్ ?*

జవాబు : అన్ని నూనెలూ చెడ్డవే

14) *ప్రశ్న : ఏమేమి టెస్టులు చేయించుకోవాలి ? ఏదైనా ప్రత్యెక టెస్ట్ ఉందా ?*

జవాబు : రొటీన్ షుగర్ , బి . పి , కొలెస్టరాల్ చాలు . ఎకో టెస్ట్ చేయించుకుని ట్రెడ్ మిల్ చేయించుకోండి
.
15) *ప్రశ్న : గుండె పోటు వచ్చిన వారికి చెయ్యవలసిన తక్షణ సహాయం ఏమిటి ?*

జవాబు : గుండె పోటు వచ్చిన వ్యక్తిని పడుకోబెట్టండి . ఒక ఆస్ప్రిన్ మాత్ర నాలుక కింద పెట్టండి . సోర్బిట్రేట్ మాత్ర అందుబాటులో ఉంటె అది కూడా పెట్టండి . వీలయినంత త్వరగా గుండె వ్యాధి నిపుణుడి దగ్గరకి తీసుకు వెళ్ళండి . మొదటి గంట లోపులోనే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ .

16) *ప్రశ్న : గేస్ట్రిక్ నొప్పికీ – గుండె నొప్పికీ తేడా తెలుసుకోవడం ఎలా ?*

జవాబు : ఈ సి జీ చూస్తే గానీ చెప్పలేము

17) *ప్రశ్న : యువకులలో గుండె వ్యాధులూ , హార్ట్ ఎటాక్ లో పెరిగి పోవడానికి కారణం ఏమిటి ? ( 30 – 40 మధ్య యువతలో హార్ట్ ఎటాక్ లు , గుండె వ్యాధులూ ఈ మధ్య ఎక్కువ అయ్యాయి )*

జవాబు : యువతలో అవేర్నెస్ పెరిగింది . అందు వలన కేసులు కనిపిస్తున్నాయి . జీవన విధానం ( బద్ధకం ) , జంక్ ఫుడ్ , వ్యాయామం లేక పోవడం , పొగ తాగడం . మన దేశం లో జెనేటికల్ గా అమెరికా , యూరోప్ దేశాలతో పోలిస్తే గుండెపోటు అవకాశాలు 3 రెట్లు ఎక్కువ .
.
18) *ప్రశ్న : బి. పి 120 /80 కంటే ఎక్కువ గా ఉండి పూర్తి ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ఉంటారా ?*

జవాబు : ఉంటారు

19) *ప్రశ్న : దగ్గర సంబంధాలు చేసుకోవడం వలన పిల్లలకు గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటారు . వాస్తవమా ?*

జవాబు : వాస్తవమే ! దగ్గర సంబంధాల వలన కంజెనితల్ ఎబనార్మాలిటీ ఉన్న పిల్లలు పుట్టవచ్చు . మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరు పిల్లాడు పుట్టాక పోవచ్చు ( అందరూ నవ్వేరేమో ! )

20) *ప్రశ్న : మాలో చాలా మందిమి ఒక క్రమ బద్ధమైన రొటీన్ గడపం . నైట్ ఎక్కువ సేపు ఆఫీసు లో ఉంటాం . ఇది మా గుండె మీద ప్రభావం చూపుతుందా ?*

జవాబు : మీరు యువకులుగా ఉన్నంత సేపూ మీ శరీర ప్రకృతి మిమ్మలి కాపాడుతుంది ఇటువంటి అసంబద్ధ జీవిత విధానానం నుండి . కానీ పెద్దవారు మీ బైయోలాజికల్ క్లాక్ ని అనుసరించండి .


మీ..‌

దేవెందర్ బండారి 🎶🎶🎶

🗿 వడ దెబ్బ 
ప్రశ్న: ఎండాకాలంలో వడదెబ్బ ఎందుకు వస్తుంది? వడదెబ్బ నుంచి ఎలా కాపాడుకోగలం?
- ఎం.జగన్మోహన్‌రెడ్డి, హన్మకొండ 
                    జవాబు : శరీరంలో నిర్దిష్ట ఉష్ణోగ్రతలోనే జీవ రసాయనిక చర్యలు సజావుగా సాగుతాయి. జీవ రసాయనిక చర్యల వేగాన్ని బట్టి జీవి ఆరోగ్య స్థితిని నిర్ణయించబడుతుంది. ఆ వేగం తగ్గినా, విపరీతంగా పెరిగినా ప్రమాదం వస్తుంది. వివిధ జీవజాతుల దేహ నిర్మాణం వివిధ మోతాదుల్లో వుంటుంది. మానవుడి దేహ సగటు ఉష్ణోగ్రత సుమారు 370జ లేదా 98.40ఖీ వుండాలి. సాధారణంగా ఇంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత పరిసరాల్లో ఉంటే ఉక్కపోస్తోంది అంటాము. పరిసరాల ఉష్ణోగ్రత యింతకన్నా తక్కువ ఉంటే చలి వేస్తోంది అంటాము. వేసవి కాలంలో దేహ ఉష్ణోగ్రత కన్నా చాలా ఎక్కువగా బయటి ఉష్ణోగ్రత వుంటుంది. ప్రాంతాల్ని బట్టి వేసవికాలపు ఉష్ణోగ్రత 400జ నుంచి 500జ వరకూ ఉంటుంది. ప్రకృతి నియమాల్లో భాగమైన ఉష్ణ గతిక శాస్త్ర శూన్య నియమం ప్రకారం ఉష్ణశక్తి ఎల్లపుడూ అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతానికి వెళుతుంది. అంటే వేసవికాలంలో బయటి ఉష్ణోగ్రత ఎక్కువగా వుండడం వల్ల బయటి నుంచి ఉష్ణం శరీరంలోకి వెళ్లే అవకాశం వుంది. దరిమిలా దేహ ఉష్ణోగ్రత పెరిగే ప్రమాదం వుంది. అదేవిధంగా చలికాలంలో పరిసరాల ఉష్ణోగ్రత ప్రాంతాన్ని బట్టి -100జ నుంచి 150జ వరకు ఉండే అవకాశం వుంది. అంటే ఉష్ణ గతికశాస్త్ర శూన్య నియమం ప్రకారం శరీరం నుంచి పెద్ద మోతాదులో ఉష్ణశక్తి బయటికి వెళ్లే ప్రమాదం ఉంది. దీంతో దేహ ఉష్ణోగ్రత 370జ కన్నా తక్కువ అయ్యే ఉపద్రవం వుంది. 
జీవ పరిణామ వారం (Theory of Organic Evolution) ప్రకారం ప్రకృతి వల్ల కలిగే పెను ముప్పుల నుంచి కాపాడుకోగల జీవ ధర్మాలు, నిర్మాణం ఉండే జాతులే ఎదిగాయి, పరిణమించాయి. కాబట్టి బయటి ఉష్ణోగ్రత దేహ ఉష్ణోగ్రతకన్నా ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా వున్నా శరీర దేహోష్ణగ్రతను నియంత్రించే యంత్రాంగం (Thermoregulation Mechanism)  జీవించి వున్న జీవుల్లో వుంది. మానవుడి మెదడులో వున్న హైపోథలామస్‌ ఈ కార్యకలాపాన్ని నిర్వర్తిస్తుంది. చలికాలంలో శరీరం నుంచి వేడి పోళ్లిపోయి శరీరపు ఉష్ణోగ్రత తగ్గే ప్రమాదం వుంది. కాబట్టి ఆకలి ఎక్కువయ్యేలా చేస్తుంది. తర్వాత ఎక్కువ మోతాదులో పోషక పదార్థాలు ఖర్చయి ఎప్పటికప్పుడు వేడి జనిస్తుంది. అలాగే శరీరపు చర్మం పైపొరల్ని పొడి (dry) గా ఉంచేలా రక్త నాళాల్ని కుంచింపజేస్తుంది. దానికి తోడుగా మనం స్వెట్టర్లు, దుప్పట్లు, మఫ్లర్లు కప్పుకొని ఉష్ణ నష్టాన్ని తగ్గించుకొంటుంటాము. 
అలాగే వేసవి కాలంలో శరీరం లోకి వేడి చేరే ప్రమాదం వుంది కాబట్టి ఆ వేడి శరీరంలో నిల్వ వుండ కుండా దాన్ని ఖర్చు చేసేలా చెమట పోసే యంత్రాంగం ఉంది. దానికి తోడుగా మనం పలుచని దుస్తులు ధరిస్తాము. ఫ్యాన్లు, ఎసీలు వేసుకొని సేదదీరుస్తాము. అయితే ఇలాంటి అవకాశాలు, సదుపాయాలు అవగాహన లేని పేదలు, రైతులు, శ్రామికులు ఎండనక, నీడనక కష్టించి పని చేయడం వల్ల అధిక మోతాదులో చెమట ద్వారా నీటిని లవణాల్ని పోగొట్టుకొంటారు. త్రాగడానికి సరియైన మోతాదులో నీరు లేకున్నా విపరీతమైన మోతాదులో వేసవి ఎండకు లోనైనా హైపోథలామస్‌ చేయగల నియంత్రణకు మించి ఉష్ణశక్తి శరీరంలోకి వెళుతుంది. అపుడు వడదెబ్బ తగిలింది అంటాము. దీన్నే Heat Stroke లేదాSun Stroke అని కూడా అంటారు. వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరం పొడిగా వుంటుంది. కళ్లు బైర్లు కమ్ముతాయి. మాట తడబడుతుంది. నోరు ఎండిపోయి ఉంటుంది. శరీరం చాలా వేడిగా వుంటుంది. వడదెబ్బ చాలా ప్రమాదకర స్థితి. వడదెబ్బ సోకిన వ్యక్తిని వెనువెంటనే చల్లని ప్రాంతంలోకి మార్చి మంచు గడ్డలతో చల్లబర్చాలి. ఎక్కువ మోతాదులో లవణాలు కలిపిన నీటిని తాగించాలి. చల్లగాలి తాకేలా సేదదీర్చాలి. నోటిద్వారా గానీ, సిరింజి ద్వారా గానీ సెలైన్‌ బాటిళ్లు ఎక్కించాలి. మజ్జిగ, పళ్లరసాలు అందించాలి. మద్యపానం పూర్తిగా నివారించాలి. త్వరగా జీర్ణమయ్యేలా ద్రవ ఆహారాన్ని ఇవ్వాలి. వైద్యుణ్ణి సంప్రదించి తగు చికిత్స చేయించాలి. జ్వరానికి, వడదెబ్బకు చాలా తేడా ఉంది. జ్వరంలో ఉన్న వ్యక్తికి చలి వేస్తుంటుంది. ఎప్పటిలాగే చెమట వస్తుంది. కానీ వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరం నుంచి చెమట రాదు. పైగా పొడిగా ఉంటుంది. 

ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, 
చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.

devenderbandari.blogspot.com

devenderbandari.blogspot.com

హైదరబాద్ కరీంనగర్ నిజామాబాదు వివిధ నగరాల్లో హోటల్లో అధికారులు తనికి చేయగా నమ్మలేని నిజాలు బయటపడ్డవి కుక్కలను కోసి బిర్యానీ తాయారు చేస్తున్న కొన్ని హోటల్ అందులో ముఖ్యమైనవి ముస్లిం హోటల్లో ఇలాంటి దుర్మార్గానికి పాటుపడుతున్నారు ఆయిల్, డాల్డాకు బదులుగా జంతువుల ఎముకల నుండి తీసిన ఆయిల్ ను వాడుతున్నారు దయచేసి ఈ విషయాన్ని అందరికి తెలిసేవరకు షేర్  చేయండి..

మీ









దేవెందర్ బండారి™
ప్రశ్న:
ఏ పాలు మనం తాగవచ్చు? ఏయే పాలు హానికరం?

జవాబు:
పాలు జంతువులనుండి , కొన్ని చెట్లనుండి లభిస్తాయి. జంతువు ఏదైనా పాలు వాటి శిశువులకు పోషణ ఇచ్చేందుకే ప్రకృతి సిద్ధంగా క్షీరదాలలో ఉన్న ప్రక్రియ. క్షీరదం ఏదైనా దాని ప్రతి కదలికకు, జీవన చర్యలకు కావాల్సింది గ్లూకోజు మాత్రమే! మనలాగే వాటికీ పెరుగుతున్న దశలో కాల్షియం వంటి లవణాలతో పాటు చక్కెరలు, పోషక విలువలున్న ఆహారం అవసరం. అది పాల ద్వారా శిశు దశలో లభిస్తుంది. కాబట్టి ఏ జంతువు పాలూ మనకు విషతుల్యం కాదు. పచ్చిపాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. అవి గేదె పాలయినా, ఆవు పాలయినా, గాడిద పాలు, మేక పాలు అయినా పాలను మరగబెట్టి తాగితే ఆరోగ్యానికి మంచిది. జిల్లేడు పాలు, మర్రిచెట్టు పాలు, రబ్బరు పాలు, రావి చెట్టు పాలు, గన్నేరు చెట్టు పాలు పోషక విలువలున్న పాలు కావు. ఆ పాలు ఆయా చెట్లకు రక్షణనిచ్చే విష ద్రవాలు. తెల్లనివన్నీ పాలు కావన్న సామెత ఇక్కడే అమలవుతుంది. చెట్ల పాలు తాగకూడదు కానీ జంతువుల పాలు వేడి చేసుకుని తాగితే ఏదీ హానికరం కాదు.

మీ

దేవెందర్ బండారి


Yours...

@Devender Bandari™

మీకు పరిచయం ఉన్న ఫ్రెండ్స్ అందరికి పాస్ చేయండి.

డాక్టర్ అన్నాలి మాథుర్,
చైర్మన్ & CMO,
ఇండో అమెరికా ఆసుపత్రి (IAH ),
దక్షిణ డకోటా (U. S. A).

ఈ సందేశం భారతదేశంలో వైద్యులు (ప్రజా ప్రయోజనం కోసం ఫార్వార్డ్ చేయబడిన) నుండి తీసుకోబడింది.

1) APPY FIZZ త్రాగకూడదు. ఇది క్యాన్సర్ కలిగించే కారకం కలిగి ఉంది ..

2)  కోక్ లేదా పెప్సి త్రాగడానికి ముందు లేదా మెంటోస్ తినకండి ..
మిశ్రమము CYANIDE గా మారిన వెంటనే వ్యక్తి చనిపోవచ్చు

3) kurkure లు తినవద్దు ఎందుకంటే అధిక మొత్తం ప్లాస్టిక్ ఉంది.
మీరు kurkure ను కాలిచ్చి చూస్తే plastic ద్రవీభవనాలను చూడవచ్చు.!

4) ఈ టాబ్లెట్లను నివారించండి, ఇవి చాలా ప్రమాదకరమైనవి:
* D- cold
* విక్స్ యాక్షన్ -500
* Actifed
* Coldrin
* Cousme
* Nice
* Nimulid
* Cetrizet-D
ఇవి ఫినియల్ ప్రోపనాల్-అమైడ్ PPA ను కలిగి ఉంటాయి. ఇది heart stroke కి కారణమవుతోంది & ఇవి USA లో నిషేధించబడ్డాయి!

దయచేసి ఈ msge delete చేసే ముందు, మీ స్నేహితులకు పంపి సహాయం చేయండి. త ద్వారా వాళ్ళకి ఎంతో సహాయపడుతుంది ..!



దయచేసి చదివి, ముందుకు సాగండి.

ఇండో అమెరికా వైద్య కేంద్రం డాక్టర్ సిల్వర్ నైట్రో ఆక్సైడ్ చేత మానవులలో కొత్త క్యాన్సర్ను కనుగొన్నాడు.

 మీరు రీఛార్జ్ కార్డులను కొనుగోలు చేసినప్పుడల్లా మీ గోళ్ళతో స్క్రాచ్ చేయకండి, ఎందుకంటే ఇది సిల్వర్ నైట్రో ఆక్సైడ్ పూత కలిగి ఉంటుంది మరియు చర్మ క్యాన్సర్కు కారణం కావచ్చు. 



 *ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు* :

○ ఎడమ చెవితో ఫోన్ కాల్లకు సమాధానం ఇవ్వండి.

○ కూలింగ్ నీటితో  మీ మందులు తీసుకోవద్దు ....

○ 5pm తర్వాత భారీ భోజనం తీసుకోవద్దు.

Morning ఉదయం ఎక్కువ నీరు త్రాగాలి.

○ ఉత్తమ నిద్ర సమయం 10pm నుండి 4 am వరకు ఉంటుంది.

○ భోజనం తర్వాత వెంటనే పడుకోవద్దు
అలాగే మందులు తీసికోవద్దు


○ ఫోన్ యొక్క బ్యాటరీ చివరి బార్ కి  తక్కువగా ఉన్నప్పుడు, ఫోన్కు సమాధానం ఇవ్వకండి, రేడియో ధార్మికత 1000 రెట్లు ఎక్కువ.

○ మీరు శ్రద్ధ వహించే వ్యక్తులకు దీన్ని ఫార్వార్డ్ చేయగలరా?

నేను చేసాను,

జ్ఞానం శక్తి ...

 ముఖ్యము

U.S.A. CHEMICAL రీసెర్చ్ సెంటర్ న్యూ ఫలితం ఇస్తుంది:

ప్లాస్టిక్ కప్పులలో టీ పానీయం డాంట్ పాలిథిన్ కాగితంపై ఏదైనా ఆహారాన్ని తినవద్దు. ప్లాస్టిక్ ప్రతికూలంగా ఉంటుంది, ఇది 52 రకాలైన క్యాన్సర్లకు కారణమవుతుంది. 

కాబట్టి, ఈ  మంచి msge 100 waste msge లుకు  సమానం.



Plz 
Frwd ....చెయి మీ ఫ్రెండ్సకి.

మీ

దేవెందర్ బండారి ™👊👊👊

That is INDIA

🎈అమేరికా ను English లో America అని అంటారు.

🎈జాపాన్ ను English లో Japan అంటారు.

🎈భుతాన్ ను English లో Bhutan అంటారు.

🎈శ్రీలంకా ను English లో
Sri Lanka అంటారు.

🎈బంగ్లాదేశ్ ను English లో
Bangladesh అంటారు.

🎈నేపాల్ ను English లో Nepal అంటారు.

❗అంతేకాదు.
మన ప్రక్కనున్న 

🎈పాకిస్తాన్ ను కూడ English లో Pakistan అని అంటారు.

👉మరి మన 

 🎈భారత దేశం నే ఎందుకు 
English లో


🇮🇳 India అంటారు.?
అయితే....








Oxford Dictionary ప్రకారం,


🇮🇳 India ఈ వాక్కు ఎలా వంచ్చింది 99% ప్రజలకు తెలియదు....





🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

I - Independent
N- Nation
D- Declared
I - In
A- August 

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳


👯అందుకే ఇండియా (India)





🔷ఈ విషయం భారతీయులందర్కి తెలుపండి.

By




😀ఎంత గొప్ప విషయం   నితోనే  ఉంచుతావా షెర్ చెయి       ఫ్రెండు💓

మీ

దేవెందర్ బండారి
*లక్ష రూపాయలు పెట్టి  LED టి.వి. కొంటాము.*
*దానిని ఇంటికి తీసుకొని వెళ్ళడానికి రిక్షావాడు 20 రూపాయలు అంటే  10 రూపాయలు  కోసం బేరమాడుతాం...😏*

*గుడి హుండీలో 100 రూపాయలు వేస్తాం..బయట అడుక్కునే వాడికి ఒక్క రూపాయి వెయ్యాలంటె వంద రకాలుగా ఆలోచిస్తాం..😎*

*1000 రూపాయలు పెట్టి రెస్టారెంట్ లో తింటాం..సర్వీసు చేసిన వాడికి 20 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తాం..🤓*

*girlfriend తో మాట్లాడానికి phone లో బ్యాలెన్స్‌ ఉంటుంది....కావలసినంత time ఉంటుంది ..*
*మీ కోసం ఎమైనా చేసె ఓ friend తో మాట్లాడానికి time ఉండదు. phone లో బ్యాలెన్స్‌ ఉండదు ...😎*

*పరిచయం లేని అమ్మాయి* *చెప్పు తో కొట్టిన భరిస్తారు...*
*ఇంట్లో తల్లీదండ్రులు ఒక్క మాట అన్న కూడ పడరు...😡*

*girlfriend birthday కి I- phone కొనివ్వడానికి ఆలోచించం..చలిలో వణుకుతున్న ఓ ముసలాడికి ఒక దుప్పటి కొని ఇవ్వడానికి ఆలోచిస్తాం*☹

*ఇదే . .మన ఆలోచనల సారం.. దిక్కు దిశ లేని వ్యవహారం..🤔*
*మనం సంపాదించే దానిలో కొంచెం లేనివాడికి పెట్టు అపుడు మనం చచ్చిపోయిన తరవాత కూడా బతికేవుంటాము..*👍

*నాకు నచ్చింది👌కాబట్టి ఈ మెసేజ్ మీకు send చేశా..😊 మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి Forword చేయండి👍*

మీ

దేవెందర్ బండారి ™

ఈ ఫోటోని నిశితంగా పరిశీలించండి.. ఇది మీరు అనుకున్నట్లు చిలుక కాదు.. ఒక మహిళ దుంగపై కూర్చుని ఉంది.. నేను కూడా ఆశ్చర్యపోయాను ఈ ఆర్ట్ చూసి.. ఈమెకు ఈ విధంగా మేకప్ వేయడానికి 4 గంటల సమయం పడితే.. ఇలా ఈ ఫోజులో 12 గంటల పాటు ఆమె ఈ దుంగపై కూర్చుని ఉందట.. ఈ ఫోటో కొంచెం జూమ్ చేసి ఆమెను చూడండి.. కుడి చేయి దుంగపై ఉంచి ఎడమ కాలిని తోకలా వేలాడదీసి చిలుక భంగిమలో కూర్చుంది .. నిజంగా అద్భుతం కదా..!

మీ
దేవెందర్ బండారి ™

Devender Bandari ™

🌏 *ప్రపంచంలోనే విలువైన 8 గొప్ప పాఠాలు* 🌎

🌹Shakespeare : 👌🏿
ఇతరుల భావాలతో ఆటలాడకు.. 
అలా చేయటం వలన 
నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు గాక 
కాని ఒక మంచి వ్యక్తిని 
నువ్వు జీవితాంతం కోల్పోతావు.

🌹Napoleon: 👌🏿
ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కుంటుంది
దానికి గల కారణం 
అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు 
మంచి వ్యక్తుల మౌనం

🌹Einstein : 👌🏿
నేను వారిపట్ల చాలా కృతఙ్ఞడనై వున్నాను 
ఎవరయితే నన్ను నిరాకరించారో..
వారి వలనే నేను నా అంతట నేనుగా ఎదిగాను

🌹Abraham Lincoln : 👌🏿
నీలో స్నేహ గుణం అన్నది 
నీ బలహీనత అయితే
ప్రపంచంలో నువ్వు అందరికన్నా
బలమైనవాడివని అర్ధం

🌹Chralie Chaplin : 👌🏿
నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నవారి జీవితాల్లో 
బాధలు వుండవు అని అనుకోవద్దు
వారి వద్ద వాటిని ఎదుర్కుని నిలబడే తనం వలనే
ఆ విధంగా తారసపడతారు

🌹William Arthur :  👌🏿
అవకాశాలు సూర్యకిరణాలు వంటివి 
అందుకే వాటిని వీలయినంత త్వరగా దొరకబుచ్చుకోవాలి
ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు

🌹Hitler :  👌🏿
నువ్వు వెలుగులో వున్నంత కాలం 
నిన్ను అందరూ అనుసరిస్తారు
అదే నువ్వు చీకట్లో వుంటే
నీ నీడ కూడా నీతో రాదు

🌹Vivekananda :  👌🏿
"నిశ్శబ్దముగా  వుండు"
ఎందుకంటే నాణెము ధ్వణి చేసినంతగా నోట్లు చేయవు
విలువ కలిగినవి అలానే వుంటాయి.

మీ



దేవెందర్  బండారి ™