*లక్ష రూపాయలు పెట్టి LED టి.వి. కొంటాము.*
*దానిని ఇంటికి తీసుకొని వెళ్ళడానికి రిక్షావాడు 20 రూపాయలు అంటే 10 రూపాయలు కోసం బేరమాడుతాం...😏*
*గుడి హుండీలో 100 రూపాయలు వేస్తాం..బయట అడుక్కునే వాడికి ఒక్క రూపాయి వెయ్యాలంటె వంద రకాలుగా ఆలోచిస్తాం..😎*
*1000 రూపాయలు పెట్టి రెస్టారెంట్ లో తింటాం..సర్వీసు చేసిన వాడికి 20 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తాం..🤓*
*girlfriend తో మాట్లాడానికి phone లో బ్యాలెన్స్ ఉంటుంది....కావలసినంత time ఉంటుంది ..*
*మీ కోసం ఎమైనా చేసె ఓ friend తో మాట్లాడానికి time ఉండదు. phone లో బ్యాలెన్స్ ఉండదు ...😎*
*పరిచయం లేని అమ్మాయి* *చెప్పు తో కొట్టిన భరిస్తారు...*
*ఇంట్లో తల్లీదండ్రులు ఒక్క మాట అన్న కూడ పడరు...😡*
*girlfriend birthday కి I- phone కొనివ్వడానికి ఆలోచించం..చలిలో వణుకుతున్న ఓ ముసలాడికి ఒక దుప్పటి కొని ఇవ్వడానికి ఆలోచిస్తాం*☹
*ఇదే . .మన ఆలోచనల సారం.. దిక్కు దిశ లేని వ్యవహారం..🤔*
*మనం సంపాదించే దానిలో కొంచెం లేనివాడికి పెట్టు అపుడు మనం చచ్చిపోయిన తరవాత కూడా బతికేవుంటాము..*👍
*నాకు నచ్చింది👌కాబట్టి ఈ మెసేజ్ మీకు send చేశా..😊 మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి Forword చేయండి👍*
మీ
దేవెందర్ బండారి ™
亼
The
Rocking
Star
Pranay Jettiwar...

No comments:
Post a Comment