ఈ ఫోటోని నిశితంగా పరిశీలించండి.. ఇది మీరు అనుకున్నట్లు చిలుక కాదు.. ఒక మహిళ దుంగపై కూర్చుని ఉంది.. నేను కూడా ఆశ్చర్యపోయాను ఈ ఆర్ట్ చూసి.. ఈమెకు ఈ విధంగా మేకప్ వేయడానికి 4 గంటల సమయం పడితే.. ఇలా ఈ ఫోజులో 12 గంటల పాటు ఆమె ఈ దుంగపై కూర్చుని ఉందట.. ఈ ఫోటో కొంచెం జూమ్ చేసి ఆమెను చూడండి.. కుడి చేయి దుంగపై ఉంచి ఎడమ కాలిని తోకలా వేలాడదీసి చిలుక భంగిమలో కూర్చుంది .. నిజంగా అద్భుతం కదా..!
మీ
దేవెందర్ బండారి ™
మీ
దేవెందర్ బండారి ™

No comments:
Post a Comment